Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ అర్హుడూ ఓటు హక్కు కోల్పోకూడదు

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 4:43 PM నిజామాబాద్General
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఏ అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీవో రాజేందర్, తహసీల్దార్లతో సమావేశమై ఎస్‌ఐఆర్, 22(ఏ) భూములు, రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. పెండింగ్ నోటీసుల పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓట్ల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...