Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యే పేదవాడి శక్తివంతమైన ఆయుధం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 5:36 PM మహబూబాబాద్ General
విద్యే పేదవాడి శక్తివంతమైన ఆయుధం - Udayam
విద్యే పేదవాడి శక్తివంతమైన ఆయుధమని ప్రముఖ సైకాలజిస్ట్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో నిర్వహించిన మోటివేషన్‌ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచే మార్గాలు, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకునే పద్ధతులపై అవగాహన కల్పించి, అక్షరాస్యతతోనే జీవితంలో పురోగతి సాధ్యమని సూచించారు.

Comments

G
Loading comments...