Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడతెరిపిలేని వర్షానికి నేలకూలిన భారీ వృక్షం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 23, 2026 9:39 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాంబే కాలనీలో భారీ వృక్షం నేలకూలింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వృక్షం రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...