వార్తలకు తిరిగి వెళ్లండి
ఎడపల్లిలో గురువారం బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సూరకిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
ఈ నెల 27న బోధన్ నుంచి జగిత్యాల వరకు నిర్వహించనున్న సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు
Comments
Loading comments...

