Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఏఎస్‌ అధికారి ఇంట్లో ఈడీ సోదాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:03 AM జాతీయంGeneral
ఐఏఎస్‌ అధికారి ఇంట్లో ఈడీ సోదాలు - Udayam
కేపీఎస్‌సీ ఉద్యోగాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరులోని ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి జ్ఞానేంద్రకుమార్‌ ఆచూకీ లభించలేదని తెలుస్తోంది.

Comments

G
Loading comments...