వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్లలో ఈ నెల 21న ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. సుధాకరరావు తెలిపారు. ఈ మేళాలో 9 ప్రముఖ కంపెనీలు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

