Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఆర్‌ కాంగోలో ఎబోలా విజృంభణ.. మహిళలు, చిన్నారులపై తీవ్ర ప్రభావం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 08, 2026 12:15 PM జాతీయంGeneral
డీఆర్‌ కాంగోలో ఎబోలా విజృంభణ.. మహిళలు, చిన్నారులపై తీవ్ర ప్రభావం - Udayam
డీఆర్‌ కాంగోలో ఎబోలా వ్యాప్తితో మహిళలు, చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇటూరిలో దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులు కాగా, వారిలో 80 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఎబోలా మరణాల్లో చిన్నారుల వాటా మూడో వంతుగా ఉందని యునిసెఫ్‌ తెలిపింది. భయంతో వైద్య సేవల వినియోగం 40 శాతానికి పైగా తగ్గగా, తల్లుల మరణాలు దాదాపు రెట్టింపయ్యాయి.

Comments

G
Loading comments...