Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 4:47 PM జాతీయంGeneral
అరుణాచల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం - Udayam
అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. షి యోమి జిల్లాకు ఈశాన్యంగా 60 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భూకంపాల ముప్పు అధికంగా ఉండే జోన్-5లో ఉన్న ఈశాన్య ప్రాంతంలో ఇటీవల వరుసగా ప్రకంపనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Comments

G
Loading comments...