Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ను వణికించిన భూకంపం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:08 AM జాతీయంGeneral
జపాన్‌ను వణికించిన భూకంపం - Udayam
జపాన్‌లోని టోక్యో సహా తూర్పు ప్రాంతాలను ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం వణికించింది. ఐదు ప్రిఫెక్చర్లలో కనీసం 37 మంది గాయపడ్డారు. దక్షిణ ఇబరాకిలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరో వారం పాటు ప్రకంపనలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...