వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ నిరోధక ఈగల్ విభాగానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు నరహరి, స్వామి డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన కిలో ఎక్స్టసీ మాత్రలు గుర్తించినట్లు సమాచారం ఉంది.
పెడ్లర్లపై సేకరించిన నిఘా సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈగల్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

