వార్తలకు తిరిగి వెళ్లండి

నగర బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు ఎక్కే ముందే టికెట్ కొనుగోలు చేసే విధానాన్ని ఆర్టీసీ త్వరలో ప్రవేశపెట్టనుంది. ‘మీ టికెట్’ యాప్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుండగా, విద్యార్థులకు డిజిటల్ బస్‌పాస్‌లు కూడా అందించనుంది.
మొబైల్ యాప్‌లో బోర్డింగ్ స్టాప్, గమ్యస్థానం ఎంపిక చేసి ముందుగానే టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...
