Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 29, 2026 3:24 PM విశాఖపట్నంGeneral
ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి - Udayam
పంటల బీమా ప్రయోజనాలు పొందాలంటే రైతులు పంట సాగు ప్రారంభించిన వెంటనే ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని ఆనందపురం మండల వ్యవసాయ శాఖ అధికారిణి సీహెచ్‌ రత్నప్రభ సూచించారు. అన్ని పంటలకు జులై 31 వరకు, వరికి ఆగస్టు 15 వరకు బీమా నమోదు అవకాశం ఉందన్నారు. రైతులు సమీప రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదు పూర్తి చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...