వార్తలకు తిరిగి వెళ్లండి
సీతంపేట మండలం ఎగువ దారబా గిరిజన ప్రాథమిక పాఠశాల భవనం కర్రలు, వెదురు బొంగులతో కట్టిన రేకుల షెడ్డులా అస్తవ్యస్తంగా ఉంది. నాలుగు వైపులా గోడలు లేకపోవడంతో గిరిజన విద్యార్థులు భయం భయంగా చదువుకుంటున్నారు.
ఉపాధ్యాయుడు కూడా అదే షెడ్డులో విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే శాశ్వత భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

