Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడిలో అంతరాలయ దర్శన పెంపు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:58 AM విజయనగరంGeneral
దుర్గగుడిలో అంతరాలయ దర్శన పెంపు - Udayam
విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అంతరాలయ దర్శన టికెట్ ధరను రూ.500 నుంచి రూ.1,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పండుగ వేళ భక్తులపై భారం మోపేలా ధరలు పెంచడంపై సామాన్య భక్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...