Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడి ఉత్సవాల్లో తొలి రోజే ఫ్లాప్

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:37 AM విజయనగరంGeneral
దుర్గగుడి ఉత్సవాల్లో తొలి రోజే ఫ్లాప్ - Udayam
విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల నిర్వహణలో తొలి రోజే అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దసరా ఉత్సవాల్లో వీఐపీ దర్శనాలు ఉండవని చెప్పినప్పటికీ, కొండపైకి వాహనాలు మరియు ప్రముఖులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి. నాసిరకం ఏర్పాట్లపై విజయవాడ ఎంపీని భక్తులు నిలదీశారు.

Comments

G
Loading comments...