వార్తలకు తిరిగి వెళ్లండి

కడియం మండలం దుళ్ల గ్రామంలోని ఎస్సీ పేట లూథరన్ చర్చి పరిసరాల్లో డ్రైనేజీ సదుపాయం లేక వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య తలెత్తుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

