వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండల ప్రజా పరిషత్ పర్సన్ ఇన్ఛార్జిగా, ప్రత్యేక అధికారిగా గజపతినగరం అగ్రికల్చర్ ఏడీఏ జి.శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

