Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:04 PM అమరావతిGeneral
దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు - Udayam
దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్‌, బెంగళూరు నుంచి స్వస్థలాలకు వెళ్లేవారితోపాటు పండుగ తర్వాత తిరిగి వెళ్లే ప్రయాణికుల కోసం ఈ సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని సంస్థ జేఎండీ శివప్రసాద్‌ తెలిపారు.

Comments

G
Loading comments...