Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా రేసులో 'గరివిడి లక్ష్మి'

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:14 PM జాతీయంవినోదం
దసరా రేసులో 'గరివిడి లక్ష్మి' - Udayam
ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాచిత్రంగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

Comments

G
Loading comments...