Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నిరసనల్లో వృద్ధులు: కిరణ్‌ రాయల్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 10, 2026 6:19 PM తిరుపతిGeneral
డీఎస్సీ నిరసనల్లో వృద్ధులు: కిరణ్‌ రాయల్‌ - Udayam
డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపడుతున్న దీక్షలు, ర్యాలీల్లో విద్యార్థులకు బదులు వయోవృద్ధులు పాల్గొంటున్నారని జనసేన నాయకుడు కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. కొందరు వృద్ధులు హెయిర్‌ డై వేసుకుని విద్యార్థుల మాదిరిగా నిరసనల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయకుండా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నిరసనలు చేపడుతున్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...