వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు లారీ డ్రైవర్లకు కోర్టు రూ.20 వేల జరిమానా, ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు తెలిపారు.
మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా, లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ.5 వేల జరిమానాతో పాటు చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

