Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగి నడిపితే.. జరిమానా తప్పదు!

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 10:51 AM అనంతపురంGeneral
తాగి నడిపితే.. జరిమానా తప్పదు! - Udayam
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఈ ఏడాది ఏడు నెలల్లో 737 కేసులు నమోదై, సుమారు రూ.73 లక్షల జరిమానాలు విధించారు. పట్టుబడుతున్న వారిలో రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష, లైసెన్స్‌ రద్దు వంటి చర్యలు ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...