వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని బైందూర్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్, ఈవెంట్ మేనేజర్ శ్రిష దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తరంగాంతరంగ’లో హీరోగానూ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కాగా, తాజాగా పాటలను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
పునర్జన్మ, దేవుడికి ఇచ్చిన మొక్కుబడిని తీర్చకపోతే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుందని శ్రిష తెలిపారు.
Comments
Loading comments...

