Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరవు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 10, 2026 6:33 PM చిత్తూరుGeneral
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరవు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పంటల సాగు తగ్గి పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సాగునీరు లేక రైతులు, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 57,100 హెక్టార్లలోని మామిడి తోటల్లో చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాభావంతో భూగర్భ జలాలు 60 అడుగుల లోతుకు పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. తాగునీటి పరిస్థితులను పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సుమిత్‌ కుమార్ ఆదేశించారు.

Comments

G
Loading comments...