వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వైద్య విద్యార్థిని మృతికి కారణమైన ఘటన ఇటీవల రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. జిల్లాలోనూ వారాంతాలు, సెలవుల్లో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య అధికంగా ఉంటోంది.
ఈ ఘటనలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నవారూ ఉన్నారు. మత్తులో రోడ్డెక్కితే ప్రమాదాలు జరుగుతాయి.
Comments
Loading comments...

