Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ రిజిస్ట్రేషన్‌ కేసులో 6గురు అరెస్ట్‌

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:55 AM తిరుపతిGeneral
డబుల్‌ రిజిస్ట్రేషన్‌ కేసులో 6గురు అరెస్ట్‌ - Udayam
తిరుపతి(R) దామినేడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 181/5 ఆస్తిని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో తిరుచానూరు పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. బాధితుడు మల్లికార్జునరెడ్డి ఫిర్యాదుతో 2024లో కేసు నమోదైంది. వెంకటేష్‌, శివ, మంగమ్మ, రాధ, విజయ, ఆదిశేషారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...