Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమతెరల వినియోగం పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 4:50 PM విశాఖపట్నంGeneral
దోమతెరల వినియోగం పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి - Udayam
అనకాపల్లి ప్రజలకు కీటకనాశిని సహిత దోమతెరల వినియోగం పై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. ఈరోజు మలేరియా కార్యాలయాన్ని సందర్శించి, జిల్లాలో మలేరియా నియంత్రణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. జ్వరంతో వచ్చే ప్రతి కేసుకు తక్షణమే మలేరియా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...