వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన దోమ మండల మాజీ సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కే.రాజిరెడ్డి, యశోద తిరుపతయ్య సాగర్, మామిళ్ల నర్సిములు, దొడ్ల అంజిలయ్య తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ సర్పంచులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

