Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొనకొండకు రూ.96 లక్షలతో కొత్త రోడ్డు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:11 PM ప్రకాశం General
దొనకొండకు రూ.96 లక్షలతో కొత్త రోడ్డు - Udayam
దొనకొండ–గజ్జలకొండ, ఇండ్లచెరువుకు ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించారు. ఈ పనులకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ గొట్టిపాటి లక్ష్మీ లలిత సాగర్‌ భూమిపూజ చేశారు. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...