Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దొంగ నా కొడుకు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: సుష్మితా శెట్టి

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 10:01 AM జాతీయంవినోదం
‘దొంగ నా కొడుకు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: సుష్మితా శెట్టి - Udayam
‘దొంగ నా కొడుకు’ సినిమా ఫ్రెష్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుందని హీరోయిన్ సుష్మితా శెట్టి తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ల నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారని అన్నారు. ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది.

Comments

G
Loading comments...