Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయానికి రూ.1.20 లక్షల విరాళం

Follow Udayam on Google
రచన దేవి Aug 10, 2026 3:53 PM కోనసీమఆంధ్రప్రదేశ్
వాడపల్లి ఆలయానికి రూ.1.20 లక్షల విరాళం - Udayam
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నదాన ట్రస్ట్‌కు దొడ్డిపట్లకు చెందిన చెరుకువాడ సంతోష్‌కుమార్ రాజు కుటుంబ సభ్యులు రూ.1,20,000 విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందించగా, దాతలను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...