వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ క్రాస్ వద్ద కుక్కలు అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

