వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలంలోని కూనవరం రహదారి వర్షాలకు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
వాహనదారులు, ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

