Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిప్రియకు డాక్టరేట్ ప్రదానం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 3:28 PM తిరుపతిGeneral
శాంతిప్రియకు డాక్టరేట్ ప్రదానం - Udayam
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఎంబీఏ విభాగం పరిశోధక విద్యార్థిని యడ్లపల్లి శాంతిప్రియకు డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కే. అనురాధ తెలిపారు. ఆచార్య బి. విజయలక్ష్మి పర్యవేక్షణలో ‘ఎంపవరింగ్‌ ది రూరల్‌ విమెన్‌ త్రూ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌’ అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సహచర విద్యార్థులు, ఆచార్యులు ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...