వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ మధ్యవర్తిత్వాన్ని పూర్తిగా కృత్రిమ మేధ (ఏఐ)పై వదిలేయొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. జైపూర్‌లో జరిగిన కామన్‌వెల్త్ పీస్ మెడియేషన్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐ మానవ స్వరాన్ని అనుకరించినా, మానవీయ అనుభూతి, క్షమాపణ భావాన్ని వ్యక్తపరచలేదని అన్నారు. శిక్షణ పొందిన మధ్యవర్తులే ఆన్‌లైన్ మధ్యవర్తిత్వాన్ని ప్రధానంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...
