వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా టికెట్ల ధరలు పెంచితే సామాన్యులకు వినోదం దూరమవుతుందని, ప్రభుత్వం ఎలాంటి పెంపు జీవోలు ఇవ్వకూడదని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం డిమాండ్ చేసింది.
విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు.
Comments
Loading comments...

