Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న గాయాలు నిర్లక్ష్యం చేయవద్దు: వైద్య నిపుణుల సూచన

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:50 AM జాతీయంGeneral
చిన్న గాయాలు నిర్లక్ష్యం చేయవద్దు: వైద్య నిపుణుల సూచన - Udayam
చేతికి అయ్యే చిన్న గాయాన్నీ నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లోతైన కోతల వల్ల నరాలు, రక్తనాళాలు, టెండన్లు దెబ్బతిని చేతి కదలిక, స్పర్శ, బలం తగ్గే ప్రమాదం ఉంటుంది. తీవ్ర రక్తస్రావం, తిమ్మిరి, వేళ్లు కదలకపోవడం, వాపు లేదా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని నేషనల్‌ హ్యాండ్‌ సర్జరీ డే సందర్భంగా సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...