Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేట పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 19, 2026 4:49 PM నిజామాబాద్General
దమ్మన్నపేట పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ - Udayam
ధర్పల్లిమండలంలోని దమ్మన్నపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ వసంత రమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కలిసి విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచితంగా యూనిఫామ్‌లను అందిస్తోందన్నారు.

Comments

G
Loading comments...