Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ భేటీకి డీఎంకే దూరం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 11:57 AM జాతీయంGeneral
విజయ్‌ భేటీకి డీఎంకే దూరం - Udayam
డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం విజయ్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి డీఎంకే హాజరుకావడం లేదని ఎంపీ కనిమొళి తెలిపారు. ఈ అంశంపై తమ వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉందన్నారు. కావేరీ జల వివాదం కొనసాగుతున్న వేళ ఈ భేటీ దృష్టి మళ్లించేందుకేనని కనిమొళి ఆరోపించారు. మేకెడాటు అంశంపై చర్యలు తీసుకోవాలని డీఎంకే డిమాండ్‌ చేస్తోంది.

Comments

G
Loading comments...