వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో అనధికారిక వైద్య సేవలపై నిఘా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని, సెలైన్లు, ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇవ్వకూడదని సూచించారు. వైద్యాధికారులు వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

