Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల ఆరోగ్యంపై DMHO ఫోకస్

Follow Udayam on Google
జయ Aug 19, 2026 12:29 PM తిరుపతిఆంధ్రప్రదేశ్
పిల్లల ఆరోగ్యంపై DMHO ఫోకస్ - Udayam
RBSK 2.0లో భాగంగా 0–18 ఏళ్ల పిల్లలకు 38 రకాల ఆరోగ్య సమస్యలపై స్క్రీనింగ్ నిర్వహణపై తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలు, పాఠశాలల్లో స్క్రీనింగ్‌ను పటిష్టంగా నిర్వహించి, సమస్యలు గుర్తిస్తే వెంటనే చికిత్స, రిఫరల్ సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. వైద్య, విద్య, ICDS శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...