Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DMHO అధికారిపై విచారణకు డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:34 AM కాకినాడGeneral
DMHO అధికారిపై విచారణకు డిమాండ్ - Udayam
కాకినాడ DMHO కార్యాలయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రత్నరాజ్, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 13 మంది MPHI(M)ల నియామకాల్లో సొమ్ములు వసూలు చేశారని, నూతన జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...