వార్తలకు తిరిగి వెళ్లండి

DMart మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ రిటైల్ ఫార్మసీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని కొన్ని DMart స్టోర్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా మెడిసిన్ కౌంటర్లను ప్రారంభించింది.
వినియోగదారులను ఆకర్షించేందుకు మందులపై 20% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. త్వరలో అన్ని DMart స్టోర్లలో ఫార్మసీ సేవలను విస్తరించే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...
