Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులపై దాడి.. చర్యలకు డిమాండ్

Follow Udayam on Google
K. Anuradha Sep 23, 2026 3:17 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
దళితులపై దాడి.. చర్యలకు డిమాండ్ - Udayam
జడ్యాడ గ్రామంలో దళిత యువకులపై దాడి జరిగిందని ఆరోపిస్తూ డీజాక్ నాయకులు నందిగాం పోలీసులకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు, సాక్షులకు రక్షణ కల్పించేందుకు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు.సమగ్ర విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...