Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత జర్నలిస్టుల సమస్యలపై విజ్ఞప్తి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:02 PM అనకాపల్లి General
దళిత జర్నలిస్టుల సమస్యలపై విజ్ఞప్తి - Udayam
దళిత జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని దళిత జర్నలిస్ట్‌ ఫోరం ప్రతినిధులు కోరారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కె.ఎస్. జవహర్‌కు వినతిపత్రం అందజేసి అక్రిడిటేషన్‌లో వెసులుబాటు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. వచ్చే నెల 7న సంగారెడ్డిలో జరగనున్న 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...