వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్లో అక్టోబర్ 23న జరగనున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్గత భద్రతపై చర్చించనున్నారు. సమావేశ నిర్ణయాలను తిరుపతిలో జరిగే అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సు ఎజెండాలో చేర్చనున్నారు.
Comments
Loading comments...


