వార్తలకు తిరిగి వెళ్లండి

ఎకో ఫ్రెండ్లీ దీపావళిపై నటి దియా మీర్జా చేసిన ప్రకటనను తొలగించడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. మనది సెక్యులర్ దేశమని, కాలుష్యంపై అవగాహన కల్పించే వీడియోకు అనవసర రంగులు పులమవద్దని పేర్కొంది.
వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయాలని BMCని ఆదేశించింది. బీజేపీ నేతల అభ్యంతరాల నేపథ్యంలో దియా ప్రకటనను తొలగించినట్లు కోర్టుకు వెల్లడైంది.
Comments
Loading comments...

