వార్తలకు తిరిగి వెళ్లండి

కథానాయకుడు సూర్య నటిస్తున్న ‘సూర్య 47’ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది.
నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లేన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది సూర్య నుంచి మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...
