Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 5:07 PM నెల్లూరుGeneral
దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ - Udayam
నెల్లూరు జిల్లా గూడూరు విశ్రాంత ఉద్యోగుల భవనము నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గుర్రం విజయ్ బాబు దాతృత్వంలో దివ్యాంగులకు గుర్రం విజయ్ బాబు చేతుల మీదుగా కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడమైనది. జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగ సోదరులకు నాలుగు సంవత్సరముల నుండి ప్రతి మూడవ ఆదివారం కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు.

Comments

G
Loading comments...