Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 7:21 PM నాగర్ కర్నూల్General
దివ్యాంగుల సంఘం గ్రామ కమిటీ ఎన్నిక - Udayam
అమ్రాబాద్ మండలం దోమలపెంట (బ్రహ్మగిరి)లో ఇండియా దివ్యాంగుల సంఘం గ్రామ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కె. సంతోషమ్మ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా వై. మద్దిలేటి, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ ఎన్నికయ్యారు. మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...